Homeవరంగల్‌రవీంద్రభారతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా

రవీంద్రభారతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా

  • వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద దేవి అవార్డు అందుకున్నారు.

జాతీయ ఓటర్స్ దినోత్సవంసందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అవార్డు అందుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించేలా గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వినూత్న ఓటర్ అవగాహన కార్యక్రమాల అమలు ద్వారా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

National Voters Day Award Presented to Warangal Collector
- Advertisement -
RELATED ARTICLES

Latest News