Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | భక్తుల కన్నీటి వీడ్కోలు.. గంగమ్మ ఒడికి గణనాథుడు!

Aaj Ki Baath | భక్తుల కన్నీటి వీడ్కోలు.. గంగమ్మ ఒడికి గణనాథుడు!

పదకొండు రోజులు భక్తిశ్రద్ధలతో మన ఇంట్లో కొలువుదీరి, మన కష్టసుఖాలను ఆలకించిన ఆ దేవదేవుడు వినాయకుడు.. మళ్లీ వచ్చే ఏడాది త్వరగా రావాలని భక్తుల కన్నీటి వీడ్కోలు మధ్య గంగమ్మ ఒడికి చేరాడు! ‘వినాయక చవితి’ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మన సంస్కృతికి, ఐక్యతకు, అంతులేని భక్తికి ప్రతీక. ఖైరతాబాద్ మహాగణపతి నుంచి సామాన్యుని ఇంట కొలువుదీరిన ప్రతి చిన్న ప్రతిమకూ భక్తిపూర్వకమైన నీరాజనాలు అర్పిస్తూ.. ‘గణపతి బొప్పా మోరియా, అనే నినాదంతో భూతల స్వర్గాన్ని తలపించిన ఈ నిమజ్జన వేడుకలు సమస్త మానవాళికి సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆ విఘ్నేశుని వేడుకుంటూ.. శుభం భూయాత్..!(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News