HomeజాతీయంVictory | సౌత్ ఇండియా కింగ్ మేకర్స్ ..

Victory | సౌత్ ఇండియా కింగ్ మేకర్స్ ..

  • ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీరామారావు..
  • ఇప్పుడు విజయ్ అంథోని..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్థాపించి పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేజిక్కించుకున్నారు స్వర్గీయ ఎన్టీరామారావు.. అదే కోవలో తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ టీవీకే పార్టీ స్థాపించి 26 నెలల్లోనే అధికారం సాధించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.. అంబేడ్కర్ ఆశయ సాధనకోసం కృషి చేస్తానని విజయ్ చెప్పడం కొసమెరుపు.. ఘాన విజయం సాధించిన విజయ్ కి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News