Monday, June 15, 2026
Homeజాతీయంఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై వినతి పత్రం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News