Monday, June 8, 2026
Homeభక్తిTTD | లక్ష విరాళం ఇస్తే 5 గురికి దర్శనం..

TTD | లక్ష విరాళం ఇస్తే 5 గురికి దర్శనం..

  • వసతి, లడ్డు ప్రసాదం లభిస్తుంది..
  • ప్రాణాలకు ఊపిరిపోస్తున్న విరాళాలు..

తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు ఎన్నో సేవా కార్యక్రమాల నిర్వహణకు దోహదపడుతున్నాయి. టీటీడీ ఖాతాకు జమవుతున్న విరాళాలు ఎన్నో ప్రాణాలను సైతం నిలబెడుతున్నాయి. భక్తుల సొమ్ముతో నడిచే కొన్ని ట్రస్టులు ద్వారా ఎంతో మంది ప్రాణాలకు ఊపిరి పోస్తున్నాయి. ఇందులో భాగమే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఉపయోగపడుతున్న ఎస్ వి ఆపన్న హృదయ పథకం. సేవా కార్యక్రమాల్లో భక్తులను సైతం భాగస్వామ్యం చేస్తున్న టిటిడి ఆఫర్లు ఇస్తోంది. రూ. లక్ష చెల్లిస్తే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డు ప్రసాదం అందించి ఆదరిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News