Homeకరీంనగర్Honour | రాచకొండ కొమురయ్యకు ఘన సత్కారం

Honour | రాచకొండ కొమురయ్యకు ఘన సత్కారం

కొత్తపళ్లి మండలం చింతగుంట గ్రామానికి చెందిన బిజెపి మాజీ మండల అధ్యక్షుడు రాచకొండ కొమురయ్య బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున సందర్భంగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, జిల్లా మాజీ కార్యదర్శి మెరుగు పరశురాం ల సారధ్యంలో ఘనంగా సత్కరించారు. బిజెపి పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అంచలంచలిగా ఎదిగిన కొమురయ్య భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లుక్క విజయ్ పెరమండ శ్రీనివాస్ సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News