Tuesday, January 13, 2026
EPAPER
Homeఆజ్ కీ బాత్పైకమున్నోడికే.. పరపతెక్కువ..

పైకమున్నోడికే.. పరపతెక్కువ..

మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అందరు. ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే తెలుస్తుంది మనకు కావాల్సిన వారెందరో. మనకు అన్నీ బాగుంటేనే బంధువులెందరో. మనకు బాధలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు బాంధవ్యం కలవారెందరో. ఆదాయం ఎక్కువగా ఉన్నవారింటికి అందరూ చుట్టాలే. అప్పులున్నోడింటికి అందరూ శత్రువులే. అందుకే సమాజంలో పైకమున్నోడికే పరపతి ఎక్కువ.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News