రైతు పొలంలో కలుపు మొక్కలను పీకేసినట్టే.. ఈ దేశం లో దొంగ ఓట్లను పీకేస్తే మీకేమి నొప్పి. ఓటు అనేది అర్హత ఉన్న దేశ పౌరుడు ఎప్పుడు అయిన దరఖాస్తు చేసుకోవచ్చు.. అయిన హక్కుల కోసం పోరాటం చేసిన అంబేద్కర్నే ఎన్నికల్లో ఓడగొట్టినారు మీరు.. మీకు హక్కులు అవసరం లేదు అధికారం కోసం అల్లర్లు సృష్టించడమే వారి పని.. రైతుకి కలుపు మొక్కలు ఎంత ప్రమాదమో ఈ దేశానికీ మీరు అంత ప్రమాదం.. కుళ్ళు కుతంత్రాలు తో ఇండి కూటమి కట్టి కుట్రలు ఎన్నో చేస్తున్న వారిని కూల్చాడానికి తెలంగాణలో అడుగుపెడుతున్న భారత్ కా బాద్ షా అమిత్ షాకి స్వాగతం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- ముచ్కూర్ సుమన్ గౌడ్
Aaj Ki Baath
- Advertisement -
