Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజాస్వామ్యాన్ని శుద్ధి చేసే SIR-2026 కార్యక్రమం

Aaj Ki Baath | ప్రజాస్వామ్యాన్ని శుద్ధి చేసే SIR-2026 కార్యక్రమం

పాతికేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ప్రజాస్వామ్య వృక్షానికి పట్టిన చీడను వదిలించే ‘మహా ప్రక్షాళన’ మొదలైంది! ఓటు అనేది కేవలం కాగితంపై ముద్ర కాదు..నీ భవిష్యత్తును నిర్ణయించే పదునైన ఆయుధం. అర్హత లేని ఓటు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే… అర్హుడైన ఓటరు నిర్లక్ష్యం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తుంది. జూన్ 25న ప్రారంభమయ్యే ఈ ‘సర్-2026’ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు…ప్రతి పౌరుడూ తన బాధ్యతను నిరూపించుకోవాల్సిన పవిత్ర యజ్ఞం!తప్పుడు ఓట్లను తొలగిద్దాం… నిజమైన ఓటర్లుగా మన హక్కును కాపాడుకుందాం. ఎందుకంటే, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాయే… రేపటి స్వచ్ఛమైన సమాజానికి తొలి అడుగు!

- Advertisement -
RELATED ARTICLES

Latest News