ప్రభుత్వం అంటే పారదర్శకతకు నిలువెత్తు రూపం అనుకుంటే పొరపాటే.. ఇది ‘గూఢచారి’ నవలలను తలపించే సీక్రెట్ మిషన్. నాడు గులాబీ బాస్ పాలనలో మొదలైన ఈ ‘మిస్టరీ జీవోల’ ట్రెండ్. నేడు ప్రజాపాలనలోనూ అంతే ఘనంగా కొనసాగుతుండటం విశేషం.. హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం కళ్లు బైర్లు కమ్మేలా ప్రశ్నిస్తున్నా.. ఏ పాలనొచ్చినా ప్రభుత్వ వెబ్సైట్లు మాత్రం ‘డార్క్ వెబ్’ కంటే రహస్యంగా మారిపోవాల్సిందే! ఐఏఎస్ నియామకాలైనా, సీబీఐ బ్యాన్ ఆర్డర్లైనా, చివరికి పీఎస్ ల అపాయింట్మెంట్లు సైతం కేవలం దేవుడికి, దస్త్రాల మోసే ఆ పెద్దమనుషులకు మాత్రమే తెలిసేలా ‘అజ్ఞాతవాసం’ చేయిస్తుంటారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
