Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. పారిశ్రామిక రంగానికి కుదుపు

Aaj Ki Baath | టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. పారిశ్రామిక రంగానికి కుదుపు

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి జీవనాడి ‘టీజీ-ఐపాస్’
అధికారిక పోర్టల్పై సైబర్ నేరగాళ్లు సాగించిన
దుశ్చర్య కేవలం ఒక సాంకేతిక వ్యవస్థపై జరిగిన
దాడి మాత్రమే కాదు.. అది తెలంగాణ ఆర్థిక
ప్రగతి, పారదర్శక పాలనా విధానంపై విసిరిన
పగటిపూట సవాల్. కోట్లాది రూపాయల
పెట్టుబడులను ఆకర్షిస్తూ, పరిశ్రమల స్థాపనకు
సింగిల్ విండో విధానంలో అండగా
నిలుస్తున్న ఈ ‘గవర్న్ మెంట్ టు బిజినెస్’
హృదయభాగాన్ని హ్యాకర్లు తమ గుప్పిట్లోకి
తెచ్చుకోవడం అత్యంత కలవరపరిచే
పరిణామం. అత్యంత సున్నితమైన సమస్త
డేటాబేస్ ను దుర్మార్గులు శక్తివంతమైన
అల్గారిథమ్లతో బంధించి, ఎన్క్రిప్ట్ చేయడంతో
రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి
పెద్ద కుదుపు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News