భూమిపై హక్కు.. కొందరి గుత్తాధిపత్యం కాదు.. కోట్లాది మంది రైతుల జీవనరేఖ. గత పాలకుల నీడలో సాగిన అక్రమ లావాదేవీల తెరలను చీల్చుతూ, భూ రికార్డుల లోపాలను సవరించేందుకు ‘ప్రత్యేక దర్యాప్తు’, ‘ఫోరెన్సిక్ ఆడిట్’ అస్త్రాలను సంధించాం. తెరవెనుక సాగిన ప్రతి అక్రమం వెలుగు చూడాల్సిందే… నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరగాల్సిందే! ఇది కేవలం విచారణ కాదు… తెలంగాణ మట్టి సాక్షిగా, రైతాంగ హక్కుల రక్షణ కోసం మా ప్రభుత్వం చేపట్టిన పారదర్శక ధర్మయుద్ధం!
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Advertisement -
