Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నేతన్నకు ఆసరా ఎక్కడ?

Aaj Ki Baath | నేతన్నకు ఆసరా ఎక్కడ?

మగ్గానికి నూలుపోగు రక్షణై నిలిచిన ‘నేతన్న బీమా’ను బంద్ చేసి.. చేనేత బతుకులకు ఆసరాగా ఉన్న ‘చేయూత’ను ఊడదీసి.. బతుకమ్మ చీరల ఆర్డర్లను ప్రైవేటోళ్లకు కట్టబెడుతుంటే నేతన్న కడుపు మండుతాంది.. సిరిసిల్ల మగ్గం గుండె చప్పుడు ఆగిపోతుంటే..జాతీయ చేనేత దినోత్సవం అని ఊరకే మాటలు చెప్తే కుదరదు.. దగా పడ్డ నేతన్నకు మళ్లీ ఆసరా ఇచ్చి, గుండె నిండా ధీమా నింపినప్పుడే నిజమైన పండగ..పాలకులు ఎప్పుడు కళ్ళు తెరుస్తరో..? అర్థకాని స్థితిలో నేతన్నల పరిస్థితి..

  • బొల్ల శివశంకర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News