అరె తస్సాదియ్యా! ఇగ పోలీసోళ్లు కావాలన్నా,
అంబులెన్స్ రావాలన్నా,
నిప్పులు మండే అగ్నిమాపక
బండి దిగాలన్నా.. పాత ముచ్చట లెక్క
వేర్వేరు నంబర్లు యాదికి పెట్టుకునే
తిప్పలే లేదు బిడ్డ! దేనికైనా, ఏ టైమ్‌లైనా
‘112’ ఒక్కటి కొడితే చాలు…
అత్తెసరు మాటల్లేవ్, మన లొకేషన్ పట్టుకుని
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్
సెంటర్ లకెంచి రయ్ రయ్ మంట
వాలిపోతారు. భయమనేదే లేకుండా
తెలంగాణ జనాల ప్రాణాలకు,
భద్రతకు తిరుగులేని కొండంత
అండ మన ‘112’!”
శభాష్ తెలంగాణ పోలీస్..
- Advertisement -
