ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్.. వీళ్ళ సొంత ఊర్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఎంత ఉందో వీళ్లకు తెలుసా..? వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి ఎందుకు సారించరు. పేదల పిల్లల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది అంటూ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రిచెస్ట్ లిస్టు తీస్తే 80% పైన అగ్రవర్ణాలే ఉన్నారు.. వీళ్ళు లెక్కలన్నీ బయటపెట్టింది తీన్మార్ మల్లన్నే..!

