Tuesday, November 11, 2025
ePaper
Homeఅంతర్జాతీయంTrump | ట్రంప్‌కు సౌత్ కొరియా అరుదైన గౌరవం!

Trump | ట్రంప్‌కు సౌత్ కొరియా అరుదైన గౌరవం!

అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్‌(Donal Trump)కు సౌత్ కొరియా (South Korea) అరుదైన గౌరవం ఇవ్వనుంది. తమ దేశ అత్యున్నత అవార్డ్ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా, చియోన్మాచాంగ్ నకలు స్వర్ణ కిరీటాన్ని (Gold Crown) బహూకరించనుంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి(Peace)ని నెలకొల్పిన సిల్లా చరిత్రకు గుర్తుగా ఈ కిరీటాన్ని తొడగనుంది. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ప్రదానం చేస్తామని ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఇప్పటికే సౌత్ కొరియా చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ బంగారం కిరీటాన్ని ట్రంప్‌కు గిఫ్ట్‌(Gift)లా ఇవ్వనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News