Saturday, June 20, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మాతృదినోత్సవ శుభాకాంక్షలు..!

Aaj Ki Baath | మాతృదినోత్సవ శుభాకాంక్షలు..!

తొమ్మిది నెలలు నేను కడుపులో పెరుగుతున్నప్పుడు నేనెవరో తెలియక బాధ పడిన అమ్మ.. నేను పుట్టగానే వంశోద్దారకుడు పుట్టాడని అందరూ అనుకుంటుంటే సంతోషించి సంబరంతో ఉబ్బి తబ్బిబ్బయి తడిసి ముద్దయిన అమ్మ.. నేను పెరుగుతుంటే నాతో పాటు ఆశలు పెంచుకున్న అమ్మ.. నాకు ఉద్యోగం వచ్చి సంతోష సమయం రాగానే శివైక్యం చెంది కష్టాలు కన్నీళ్లు మాత్రమే అనుభవించి మంచి రోజులు రాగానే మాయమై కనబడని లోకానికి వెళ్లి పోయింది అమ్మ మీ ఋణం తీర్చుకునేది ఎట్లా? మళ్లీ జన్మంటు ఉంటే పేదరికం లేని సమాజంలో మీకు కొడుకుగా పుట్టి మీకు కష్టమంటే ఏమిటో తెలియకుండా ఆనందంగా ఉన్న రోజులను చూడాలని వుంది.

  • డాక్టర్. ఎస్. విజయ భాస్కర్..
- Advertisement -
RELATED ARTICLES

Latest News