ఎనిమిదేళ్ల చీకటి నిరీక్షణకు తెరదించుతూ, బస్సు చక్రాల గలగలల్లో శ్రమజీవుల స్వరానికి పట్టం కట్టే సమయం ఇది. అక్టోబర్ 9న వేసే ప్రతి ఓటు కేవలం ఓ గుర్తింపు సంఘం ఎంపిక కాదు.. రాత్రింబవళ్లు రోడ్లపై ప్రయాణికుల రక్షణకు నిలబడే ఆర్టీసీ కార్మికుడి ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు, భవిష్యత్తు భద్రతకు వేసే అచంచలమైన అడుగు.. ఆర్టీసీ అభివృద్ధికి ఒక నవశకం.. కార్మికుల ఐక్యతకు ఇదో నిదర్శనం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
