Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త జోరు నింపే మాణిక్ రావు ఠాక్రే

Aaj Ki Baath | కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త జోరు నింపే మాణిక్ రావు ఠాక్రే

రాజకీయ రణరంగంలో గందరగోళం తలెత్తినప్పుడు, అంతర్గత విభేదాలు పార్టీ పునాదులను కదిలిస్తున్నప్పుడు. ఆవేశాలకంటే ఆలోచనలకు, ఆధిపత్యాలకంటే సమన్వయానికి ప్రాధాన్యమిచ్చే ‘ట్రబుల్షూటర్’ అవసరం ఎప్పుడూ ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్లో వర్గపోరును చల్లార్చి, నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి, పార్టీ యంత్రాంగాన్ని విజయపథంలో నడిపించడంలో తనదైన ముద్ర వేసిన మృదుస్వభావి మాణిక్ రావు ఠాక్రే క్యాడర్లో కొత్త జోరును నింపగల దివ్యౌషధం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News