HomeతెలంగాణFood Safety Officer | ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా డాక్టర్ రాజేంద్ర రాజు. కే

Food Safety Officer | ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా డాక్టర్ రాజేంద్ర రాజు. కే

  • కొత్తగా ఏర్పాటు చేసిన టీజీ సేఫ్ విభాగంలో మొట్ట మొదటి
  • ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్..
  • కమిషనర్ గా అవినాష్ మహంతి. ఐపీఎస్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అవినాష్ మహంతి ఐ.పీ.ఎస్. కమిషనర్ గా కొత్త గా ఏర్పాటు చేసిన టీజీ సేఫ్((Food Safety Officer)) విభాగంలో మొట్ట మొదటి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేంద్ర రాజు.. కల్తీ ఆహార పదార్థాలపై ఉక్కు పాదం మోపాలనే స్థిర నిశ్చయంతో ముందుకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటి అండ్ కమ్యూనికేషన్స్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజును ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అత్యుత్తమ సేవా పురస్కారం పొందిన డాక్టర్ రాజేంద్ర రాజు.. గతంలో సీఎం కమ్యూనికేషన్స్ డ్యూటీ ఆఫీసర్ గా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కెసిఆర్ ల దగ్గర ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ఈయన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రథమ కమిషనర్ గా నియమితులైన అవినాష్ మహంతి, ఐపీయస్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టటం పట్ల పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

స్ఫూర్తిదాయకమైన సందేశాత్మకమైన సినీ టీవీ రచయితగా సుపరిచితులైన డాక్టర్ రాజేందర్ రాజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక బంగారు నంది అవార్డు అందుకున్నారు. అంతేకాక ఇటీవల డాక్టర్ రాజేందర్ రాజు రచించిన ” సైబర్ స్లైవరీ ” చిత్రం గద్దర్ అవార్డు తో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి కూడా అందుకుంది. ఈయన రచించి, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ” ఓ తండ్రి తీర్పు ” సినిమా ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News