సెప్టెంబర్ 17 – కేవలం తేదీ కాదు..బానిసత్వపు సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న చారిత్రక విజయోత్సవం..! చీకటిని చీల్చి వెలుగును పంచిన త్యాగధనుల స్ఫూర్తి ప్రదాత..! విమోచన పోరాట గర్జనల అక్షయ ఖని ఈ నేల! తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమైంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
