Friday, November 14, 2025
ePaper
HomeజాతీయంPresident | చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

President | చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Chevella Bus Accident)పై రాష్ట్రపతి (President Of India) ద్రౌపది ముర్ము (Draupadi Murmu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని (Bad Luck) పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని (Deepest Sympathy) తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు (God) ధైర్యం (Courage) ఇవ్వాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News