Sunday, June 14, 2026
Homeతెలంగాణరావి ఆకులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజకీయ చరిత్ర

రావి ఆకులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజకీయ చరిత్ర

రావి ఆకుల పై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కు రాజకీయ చరిత్ర ను రాసి బహుకరించిన యువ కళాకారుడు వినయ్ కుమారు..
అభినందించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క..

మంచిర్యాల జిల్లా లోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన జన్మదినోత్సవ సందర్భంగా రావి ఆకుల పై భట్టి విక్రమార్క రాజకీయ జీవిత చరిత్రను రాసి ఆయనకు బహుకరించాడు, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్(టి) మండలం పెద్దబండ గ్రామానికి చెందిన యువ కళాకారుడు దుర్గం వినయ్ కుమార్.. వినయ్ కుమార్ కళను, రచనను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అభినందించి ప్రేరణనిచ్చాడు. కళాకారుడు వినయ్ కుమార్ గత వారం రోజుల క్రితం సిఎం రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ను జమ్మి ఆకుల పై రాసి వార్తల్లో నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News