Sunday, May 10, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నిజాయితీకి ప్రజలు ఓటేసే రోజులు వస్తాయి...

Aaj Ki Baath | నిజాయితీకి ప్రజలు ఓటేసే రోజులు వస్తాయి…

జీవితంలో ఆటుపోటు ఎదుర్కోవాలి. ఇవి సహజం. బాగా డబ్బులు ఉంటేనే మనకు ఓట్లు వేస్తారా.. బాగా మాట్లాడితేనే జనం ఓట్లు వేస్తారా.. అని కాకుండా, మనం అనుకుంటే, మన నడవడిక మంచిగా ఉండి, మనకు ప్రణాళిక ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది.. నిజంగా మనం రాజకీయంలో రాణించగలం అని నిరూపించుకోవచ్చు. అంతే కాదు కొత్త తరానికి నీవు నాంది కాగలవు కూడా.. ముందుకు వెళ్లు.. మంచి పనులు చేయు.. ఫలితం ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు చూడకు, పని చేస్తూ ముందుకెళ్ళు. అంతిమ నిర్ణయం ఓటరు మహాశ్రయులు నిర్ణయిస్తారు. నిర్ణయం తీసుకున్నారు. ఓటు వేసి బాధ్యత తీర్చుకుంటారు. సేవ చేసి వారి ఋణం నువ్వు తీర్చు. తాదాస్తూ అని ప్రకృతి దీవిస్తుంది..

  • సుధాకర్ తలారి

- Advertisement -
RELATED ARTICLES

Latest News