- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీ లో గలగణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాన్ని స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి, నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. అలాగే అక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులతో మాట్లాడి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. భక్తుల సౌకర్యం – నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా చర్యలు జడ్చర్ల ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.(Jadcherla MLA Anirudh Reddy) (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
- Advertisement -
