నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మధ్యాహ్నం తిరుపతి బైపాస్ ప్రాంతంలో లింగసాని పల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన ఇద్దరు ట్రాక్టర్లను కల్వకుర్తి పోలీసు స్టేషన్ సిబ్బంది స్వాధీనం చేసి, వాటిని స్టేషన్కు తరలించినట్లు కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. సంఘటనపై ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మండిపడ్డారు.
- Advertisement -
