పెద్ద అంబర్‌పేట్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన జిఎస్ సేవాసమితి చైర్మన్, మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్థిక సహాయం(Financial Support) అందించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. తమకు అండగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్ గారికి బాదిత కుటుంబాలు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
