రేపల్లె (Repalle) రేంజ్ (Range) అటవీ అధికారి (Forest Officer) వి.వి.రమణారావు ఏసీబీ (Acb) అధికారులకు దొరికాడు. రూ.5.90 లక్షల బిల్లుకి 25 శాతం అంటే లక్షా పాతిక వేలు డిమండ్ (Demond) చేశాడు. దీంతో.. కాంట్రాక్టర్ (Contractor) వీర్లంకయ్య.. డబ్బులు (Money) చెల్లిస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు. గతంలో కోటీ 40 లక్షలు బిల్లు చేసి 25 శాతం లంచం అడిగాడు. అప్పుడు కూడా ఇదే కాంట్రాక్టర్ పాతిక లక్షల చెల్లించాడు.
Forest Officer | ఏసీబీకి దొరికిన అటవీ అధికారి
RELATED ARTICLES
- Advertisment -
