కేకేఆర్(కోల్‌కతా నైట్ రైడర్స్.. kolkata knight riders-KKR) హెడ్ కోచ్(Head Coach)గా అభిషేక్ నాయర్(Abhishek Nair) ఖరారయ్యాడు. ఐపీఎల్(Ipl) 2026 సీజన్ నేపథ్యంలో టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కేకేఆర్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన అభిషేక్ నాయర్.. చంద్రకాంత్ పండిట్ (Chandrakanth Pandit) స్థానంలో కొత్త హెడ్ కోచ్‌గా ఛాన్స్ కొట్టేశారు. పండిట్ పదవీ కాలంలో కేకేఆర్ 2024లో టైటిల్ (Title) గెల్చుకోగా 2025లో పేలవ ప్రదర్శన ఇచ్చి 8వ స్థానంలో నిలిచింది. నవంబర్ 15న రిటైన్డ్ ఆటగాళ్ల డెడ్ లైన్ ఉండటంతో కోచ్‌గా నాయర్‌కు అది తొలి బాధ్యత కానుంది.
- Advertisment -
