రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్పై దాగుడుమూతలు వద్దు… చిత్తశుద్ధి ఉంటే అధికారికంగా ప్రకటించండి! ‘రైతు డిస్కంల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రైవేటీకరణ కుట్రలను సహించేది లేదు… అన్నదాతల పక్షాన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అయినా ఈ కుట్రలను అడ్డుకుంటాం.. రైతు సంక్షేమం ‘చిట్ చాట్’ ముచ్చట కాదు… కోట్లాది మంది అన్నదాతల హక్కు. చీకటి కుట్రలతో డిస్కంలను ప్రైవేటుపరం చేస్తే… చూస్తూ ఊరుకోము..
- కల్వకుంట్ల కవిత..
- Advertisement -
