Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరంతరం వినియోగించుకో

Aaj Ki Baath | రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరంతరం వినియోగించుకో

ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన నిరు పేదవాణ్ణి.. నాతో పాటు నా అణగారిన వర్గాల కుటుంబాలు కొరకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాను.. నీవు ఎవరు నన్ను అడగొద్దు అని చెప్పడానికి.. నాకు అధికారికంగా రావాల్సిన నాకు కావలసిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటునే తప్ప ఎవ్వరికీ బయటపడేది లేదు సోదర.. నాతో పాటు నా సమాజం ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ సమాజంలో విలువ ఓ సార్థకత ఉంది…ఏ అవకాశం వచ్చిన వదులుకోకు అడుగుతూనే ఉండు సోదర.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు నిరంతరం వినియోగించుకో సోదర…

- Advertisement -
RELATED ARTICLES

Latest News