Wednesday, December 10, 2025
EPAPER
Homeకెరీర్ న్యూస్CBSE | సీబీఎస్ఈలో 124 ఉద్యోగాలు

CBSE | సీబీఎస్ఈలో 124 ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ(Central Government) పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Central Board of Secondary Education-cbse) 124 ఉద్యోగాల(Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ సెక్రెటరీ 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ (అకాడమిక్స్) 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ (ట్రైనింగ్) 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్కిల్ ఎడ్యుకేషన్) 7, అకౌంట్స్ ఆఫీసర్ 2, సూపరింటెండెంట్ 27, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ 9, జూనియర్ అకౌంటెంట్ 16, జూనియర్ అసిస్టెంట్ 35 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 22లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష (Written Test), ఇంటర్వ్యూ (Interview) అనంతరం ఎంపిక (Selection) చేస్తారు. వివరాలకు www.cbse.gov.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News