రక్షణ శాఖ (Ministry Of Defence) పరిధిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(Bharat Dynamics Limited-BDL) 80 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఇందులో.. ఎంటీ ఎలక్ట్రానిక్స్ 32, ఎంటీ మెకానికల్ 27, ఎంటీ ఎలక్ట్రికల్ 6, ఎంటీ కంప్యూటర్ సైన్స్ 4, ఎంటీ మెటలర్జీ 1, ఎంటీ కెమికల్ 1, ఎంటీ సివిల్ 2, ఎంటీ ఫైనాన్స్ 5, ఎంటీ హ్యూమన్ రీసోర్సెస్ 2 ఖాళీలు ఉన్నాయి. ఈ గ్రేడ్2 ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.40 వేల నుంచి రూ.లక్షా 40 వేల వరకు వేతనం ఇస్తారు. డిసెంబర్ 3 ఉదయం 9 గంటల నుంచి 29న సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.bdl-india.in>HR>Recruitmentను సందర్శించొచ్చు.
BDL | బీడీఎల్‌లో 80 ఉద్యోగాలు
- Advertisement -
RELATED ARTICLES

