Homeరంగారెడ్డిBandaraviryal | బండరావిరాల కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

Bandaraviryal | బండరావిరాల కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంపట్నం గౌరవ శాసన సభ సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశానుసారం అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బింగి దేవదాస్ గౌడ్ అధ్యక్షతన అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్, బండరావిరాల గ్రామ(Bandaraviryal village) మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో బండరావిరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.

గ్రామ శాఖ అధ్యక్షులుగా బంగారి నర్సింగ్ రావు, ఉపాధ్యక్షులుగా నిమ్మ రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పల్లపు సాంబశివ, కార్యదర్శులుగా కాటమోని రఘు ముదిరాజ్, బొడిగ సత్తయ్య, గోదా శ్రీనివాస్ యాదవ్, కోశాధికారిగా బంగారి మధు, సమాచార కార్యదర్శిగా ఏర్పుల నందు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే యువజన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గుండ్ల ఉపేందర్ ముదిరాజ్,ఉపాధ్యక్షులుగా రసమల్ల శివశంకర్, పల్లపు రాజు ప్రధాన కార్యదర్శిగా, మొలుగు పృథ్వీ కోశాధికారిగా, కోదాసు నవీన్, కోదాసు రాజు ఓరుగంటి అభిలాష్ లను కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కవాడిపల్లి గ్రామ సర్పంచ్ కొలను ప్రసన్నా – రవీందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుర్రి దేవరాజ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కొత్త అరుణ్ కుమార్ గౌడ్, నెమురగోముల మహేష్, కోదాసు మణెమ్మ – ఆంజనేయులు, కందికంటి నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ కునోజి భిక్షపతి, మాజీ ఎంపీటీసీ కన్నె మల్లేష్, మాజీ వార్డు సభ్యులు పల్లపు సురేష్, ఓరుగంటి శివరాజ్ గౌడ్, బంగారి శివ శంకర్, కుర్రి బలరాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొలుగు అర్జున్, కందికంటి బాలరాజు, మైసయ్య, రత్నం నరసింహ, కొత్త కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News