Homeకరీంనగర్Vemulawada | వేములవాడ రాజన్న హౌజ్ అరెస్ట్!

Vemulawada | వేములవాడ రాజన్న హౌజ్ అరెస్ట్!

ముల్లోకాలు ఏలే ముక్కోటి శంకరా(Vemulawada Rajanna).. నీవు నివాసం ఉండే నీ గుడి(Temple)కే తప్పలేదు గునపం పోట్లు.. ఇక మేమెంత నీ ముందర?.. నీ గుడికి వచ్చే భక్తులకు(Devotees) వెలుగులు లేని నీ గర్భగుడిని చూసి గుండెల్లో ఏదో గుబులు.. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే నాయకుల(Leaders)ను హౌజ్ అరెస్ట్(House Arrest) చేసినట్లు అభివృద్ధి(Development) పేరుతో నిన్ను గర్భగుడిలో బంధిస్తే ఏదో బాధ.. అభివృద్ధి కావాలంటే నువ్వు కూడా హౌజ్ అరెస్ట్ కావాలేమో..

- Advertisement -
RELATED ARTICLES

Latest News