ప్రధాని మోడీని రక్షించడానికి.. ధర్మేంద్ర ప్రధాన్ ను బలిచేశారా..? విపక్షాల వాదనలో వాస్తవం ఎంత..? నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి, విద్యార్థుల పట్ల, వారి భవిష్యత్ పట్ల చిత్తశుద్ధి ఉందా..? మొన్న జరిగిన జంతర్ మంతర్ నిరసనలో నిజాయితీ లోపించిందా..? అసలేం జరుగుతోంది..? ఈ భారతావనిలో.. ? ఎవరి స్వార్ధం కోసం ఎవరు డ్రామాలు ఆడుతున్నారు..? ఓట్లేసి, పన్నులు గట్టే ప్రజలు పిచ్చోళ్లా..? అధికార ప్రభుత్వం, విపక్షాలు చెప్పేవన్నీ నమ్మేయాలా..? ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. పాలకులారా.. ప్రజలు చైతన్యవంతులు.. మీరు చేస్తున్న దాష్టీకాలు గమనిస్తూనే ఉన్నారు.. వాళ్ళు తిరగబడితే మీ కుబుసాలు కదిలిపోతాయ్..
- Advertisement -
