తెలంగాణ నేల నాల్గు దశాబ్దాల ఆకాంక్షల పీఠంపై నిలబడితే, అధికార మదంతో ఆ పీఠాన్నే సర్వనాశనం చేసిన హస్తాలు ధరణి సాక్షిగా రైతుల గుండె కోశాయి. అక్షరాల రూపంలో హక్కుగా దక్కాల్సిన కమతాలను కాపలా కాయాల్సిన వాళ్లే కాజేస్తే.. చెమట చుక్కలతో నేలను తడిపిన ఆ బతుకులు అన్యాయం పాలై అర్ధరాత్రి అక్రమ రిజిస్ట్రేషన్ల కీలుబొమ్మలయ్యాయి. వందలాది మంది రైతన్నల ప్రాణాలను బలిగొన్న ఆ రక్తపు మరకలను చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఇది కేవలం ప్రభుత్వాల అవినీతి కాదు, కోట్లాది మంది ఆత్మగౌరవాన్ని కబలించిన ఒక మహా విషాదం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
