Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మీ ఇల్లు.. మీ బాధ్యత!

Aaj Ki Baath | మీ ఇల్లు.. మీ బాధ్యత!

నివాసాలను అద్దెకు ఇచ్చేటప్పుడు అద్దెదారుల పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చట్టబద్ధంగా తప్పనిసరి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, నేరగాళ్లకు తెలియకుండానే ఆశ్రయం కల్పించి, ఇబ్బందుల్లో పడకండి. ఈ బంధనలను ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలతో పాటు భారీ జరిమానాలు,అవసరమైతే మీ ఆస్తులను సైతం సీజ్ చేయడానికి వెనుకాడం..అని పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది.. ఇల్లు, ఫ్లాట్ లేదా లాడ్జీలను అద్దెకు ఇచ్చే ముందే అద్దెదారుల పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి. అద్దె ఇళ్లు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా, జూదం, వ్యభిచారం, సైబర్ మోసాలు వంటి చట్టవ్యతిరేక పనులు జరగకుండా యజమానులు నిరంతరం గమనిస్తూ ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News