బీసీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం వారు హైదరాబాద్లో బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థుల సమస్యలతో పాటు జిల్లాలో నెలకొన్న ఇతర సమస్యలపై వారితో చర్చించినట్లు తెలిపారు. వీరి వెంట ఇతర జిల్లా నాయకులు ఉన్నారు.

- Advertisement -
