కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని,శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మేల్యే GMR. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నూతన పట్టు వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో కొత్తకోట మునిసిపాలిటీ చైర్మన్ అరుణ, మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్,కౌన్సలర్లు చంద్రకాంత్,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
