Homeమహబూబ్‌నగర్‌Devarakadra MLA | మునిసిపాలిటీ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

Devarakadra MLA | మునిసిపాలిటీ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

  • నూతన మునిసిపాలిటీ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గుతేదారులను ఆదేశించిన దేవరకద్ర ఎమ్మేల్యే GMR

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో నూతన మున్సిపల్ భవన నిర్మాణం కు సంబంధించి డిజైన్ లు,పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ.జి. మధుసూదన్ రెడ్డి (GMR) వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం PACS కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని,గుత్తేదారులతో మాట్లాడి సకాలంలో లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని,కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల,గన్ని బ్యాగుల కొరత లేకుండా సర్దుబాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించిన దేవరకద్ర ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి. కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ,మార్కెట్ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్,కృష్ణ రెడ్డి శేఖర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Devarakadra MLA GMR Municipal Building Constructio
- Advertisement -
RELATED ARTICLES

Latest News