Tuesday, June 16, 2026
Homeఆదిలాబాద్Conference | తెలంగాణ ప్రజా నాట్యమండలి పోస్టర్ విడుదల

Conference | తెలంగాణ ప్రజా నాట్యమండలి పోస్టర్ విడుదల

తేది మే 25,26 న హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్యమండలి మహాసభల పోస్టర్ ను మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగుంట చంద్రశేఖర్, IFTA జాతీయ కౌన్సిల్ మెంబర్ కన్నం లక్ష్మీనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి కామేర దుర్గారాజ్, గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి పౌల్, ఉపాధ్యక్షులు మామిడి గోపి, బొంకురి రామచందర్,సహాయ pకార్యదర్శి బియ్యాల ఉపేందర్. కౌన్సిల్ సభ్యులు బబ్బెర రాజేందర్, మిట్టపల్లి మల్లేష్, పోతర్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News