జన గణన తో పాటు కుల గణన చేపట్టాలని మోడీ రాకను నిరసిస్తూ టిపిసిసి ఓబీసీ కన్వీనర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ అఖిలపక్షా రాజకీయ నాయకులు టీపీసీసీ ఓబీసీ చైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న, సీపీఐ ఎంఎల్సీ నేలికంటి శ్రీనివాస్, టీజెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, బిఆర్ఎస్ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ ఆశయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
- Advertisement -
