కిక్కిరిసిన జనంతో పరేడ్ గ్రౌండ్ ఒక ‘తొనకని కుండ’లా గంభీరంగా మారింది.. ఎన్ని వేల మంది తరలివచ్చినా, ఆ ఉద్వేగం ఆనకట్టలు తెంచుకోకుండా ఒక పద్ధతిలో సాగడం మోదీ పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం.. వేదికపై నరేంద్రుడు అడుగుపెట్టగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో మార్మోగింది. ప్రజల కష్టాలను తెలిసిన నాయకుడిగా, వారి హృదయ స్పందనను గుర్తించిన పెద్దన్నగా మోడీ చేసిన అభివాదం ప్రతి గుండెను తట్టింది..
- Advertisement -
