జిల్లాలోని మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్స్ లో 10వ తరగతి, ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంచిర్యాల కలెక్టరెట్ లో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యా తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు కల్పించే ఈ అవకాశాలు వినియోగించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి నీరటి రాజేశ్వరి డి.ఇ.ఒ. శ్రీ యాదయ్య ఆర్ ఎల్ సి(ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు) షాగుఫ్త ఫిర్దోస్ అకాడమిక్ కోర్డినేటర్ రిజ్వాన్ , విజిలెన్స్ ఆఫీసర్ తాహేరుద్దీన్ చెన్నూర్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సమ్మయ్య మంచిర్యాల ప్రిన్సిపాల్ సంధ్య బెల్లంపల్లి ప్రిన్సిపాల్ నీలు పాల్గొన్నారు.

- Advertisement -
