- గడ్డం రాజ్ కుమార్
నిరంతరం దళిత సామాజిక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గడ్డం రాజ్ కుమార్ అన్నారు, ఇటీవల రవీంద్ర భారతిలో నిర్వహించిన రాష్ట ప్రభుత్వ దళిత రత్న అవార్డును కిష్టాపూర్ పుడూర్ డివిజన్ పరిధిలోని ఆత్వెల్లి గడ్డం రాజ్ కుమార్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మేడ్చల్ మాజీ మంత్రి,ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని మంగళవారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు, అనంతరం రాజ్ కుమార్ ను మల్లారెడ్డి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్,బాస్కర్ యాదవ్,నవీన్ రెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
