- మాజీ ఎం.పి.పి బుర్ర రేక మహేందర్ గౌడ్ ని ఆహ్వానించిన బాట సింగారం యువజన సంఘం.
నేతాజీ యువజన సంఘం బాటసింగారం అధ్యక్షులు కె.హరి ప్రసాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి (ఓపెన్ టు ఆల్) కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి మాజీ M.P.P (అబ్దుల్లాపూర్ మెట్ మండలం) శ్రీ బుర్ర రేఖమహేందర్ గౌడ్ ని కలిసి హృదయపూర్వక ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, నేతాజీ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -
