ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరిఖని(Godavarikhani)లో మంత్రులు(Ministers) ఆదివారం ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ (Distribution of Indiramma Housing Pattas), నీటి సరఫరా పనుల(Water Supply Works)ను ప్రారంభించారు. ఈ మేరకు ప్రజావాణి(Prajavani) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ & మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్, కలెక్టర్ పెద్దపాలు కోయ శ్రీహర్ష, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
