నిర్మల్ జిల్లా (Nirmal District) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) బీజేపీ మద్దతు(BJP Support)తో గెలిచిన అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర (State President) అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchander Rao) ఘనంగా సత్కరించారు(Fecilitation). శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
