Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Ponnam | దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు

Ponnam | దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవల్లిలో దత్తాత్రేయ స్వామి(Dattatreya Swami) వారి జయంతి ఉత్సవాలను (Jayanthi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), వేములవాడ ఎమ్మెల్యే(Vemulawada Mla), ప్రభుత్వ విప్ (Government Whip) ఆది శ్రీనివాస్(Aadi Srinivas), ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు (Special Puja) చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News